[తెలుగుబ్లాగు] Re: digg తరహా ఏర్పాటు
చంద్రశేఖర్ రెండు రోజుల క్రితమే దీనికి అంకురార్పన చేశారు.
http://digg.telugusoftware.org
ఒకసారి చూడు.
-శ్రీనివాసరాజు దాట్ల
On Mar 13, 10:54 pm, Praveen Garlapati <praveengarlap...@gmail.com>
wrote:
> ఇది డెమో కోసమే... చెయ్యచ్చని చూపించడానికి.
> ఇక్కడ దీనిని హోస్ట్ చెయ్యలేను, చెయ్యడం బాగుండదు కూడా. అందుకే ఎక్కువగా రాయలేదు. బాగుందనిపిస్తే
> ఎవరయినా ఓ చెయ్యి వేసి తమ సైట్లలో ఇరికించాల్సిందే.
>
> ఎవరయినా ప్రయత్నించడం కోసం అడ్మిన్ యూజర్నేం/పాస్వర్డ్ (god/12345) డీఫాల్ట్ దే ఉంచా.
>
> కొంత సమాచారం నా టపా లో ఉంది. దాని నుంచి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా.
>
> /
>
> Digg లాంటి వెబ్ సైట్ సెటప్ చెయ్యడానికి pligg <http://www.pligg.com/> అనే ఒక సాఫ్ట్ వేర్
> అందుబాటులో ఉంది. ఇది ఓపెన్ సోర్స్.
>
> ఇది కూడా Digg లాగానే links submission, voting మీద పని చేస్తుంది.
>
> ఒక వేళ Digg గురించి తెలియని వారుంటే దాని గురించి చెబుతాను. Digg గురించి క్లుప్తంగా చెప్పాలంటే
> అది ఒక link submission సైట్. అంటే users ఆ సైట్ లో links సబ్మిట్ చేస్తారన్నమాట. అందులో
> వివిధ కాటగరీలు ఉన్నాయి technology, sports, entertainment మొదలయినవి. users submit
> చేసిన links ని ఇతర users వోట్ చేస్తారు. ఏ URL కి ఎక్కువ వోట్లు వస్తాయో అది హోం పేజీ లో స్థానం
> సంపాదిస్తుందన్నమాట. వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఎంతగానో ప్రాచుర్యం పొందింది ఈ వోటింగ్ విధానం,
> ఎందుకంటే ఇందులో ఎవరో ఒకరు కంటెంట్ ని సమకూర్చరు. users వారికి కావల్సిన కంటెంట్ ని వారే వోట్
> చేస్తారన్నమాట, అలా మంచి మంచి కథనాలు బయటికి వస్తాయి. మంచివి కానివి మరుగున పడి పోతాయి.
>
> సరే ఇక ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సి బి రావు గారు గురించి రాసిన టపాలో ఇలాంటి విధానం ఏర్పాటు
> గురించి మట్లాడారు. ఇలాంటిది ఒకటుంది అని అందరికీ తెలియ చెయ్యడానికే ఈ టపా.
>
> గమనిక: ఇది ఇంకా బీటా స్టేజీ లోనే ఉంది, కాబట్టి ఇందులో సమస్యలు ఉండవచ్చు. కానీ స్క్రాచ్ నుంచి చేసే
> బదులు దీనిని ఉపయోగించి కొనసాగించవచ్చు.
>
> /
>
> Ramanadha Reddy Yarrapu Reddy wrote:
>
>
>
> > బ్రహ్మాండం.
> > దీని గురించి నాలుగు పరిచయ వాక్యాలు రాస్తే బాగుంటుందికదా ప్రవీణ్?
>
> > అభినందనలతో,
> > -రానారె.
>
> > On 3/13/07, *Praveen Garlapati* <praveengarlap...@gmail.com
> > <mailto:praveengarlap...@gmail.com>> wrote:
>
> > బ్లాగు జనాలకి,
>
> > నిన్న సి బి రావు గారి టపా చూసాను.
> > (http://deeptidhaara.blogspot.com/2007/03/march-2007.html)
>
> > అందులో ఆయన Digg తరహా ఏర్పాటు గురించి మాట్లాడారు. నేను ఆ తరహా setup ఇక్కడ చేసాను
> > (pligg
> > అనే ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి). చూడండి. (
> > http://employees.org/~praveeng/mydigg/
> > <http://employees.org/%7Epraveeng/mydigg/>)
>
> > మరింత వివరంగా ఇక్కడ.
> > (http://praveengarlapati.blogspot.com/2007/03/digg.html)
>
> > --
> > http://yarnar.blogspot.com- Hide quoted text -
>
> - Show quoted text -
--~--~---------~--~----~------------~-------~--~----~
మీరు "telugublog" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home