Tuesday, March 13, 2007

[తెలుగుబ్లాగు] Re: పొద్దులో గళ్ళనుడికట్టు

చాలా బాగుంది. నా అభినందనలు.

కానీ ఇది ఒక్కసారి అయ్యేది కాదు. కాబట్టి సేవ్ చెసే వసతి ఉండాలి. క్లైంట్ సైడ్ కుకీస్ తో సాధ్యమవుతుందేమో చూడండి.


తుమ్మల శిరీష్ కుమార్ wrote:
> తెలుగులో మొట్టమొదటి ఆన్ లైను గళ్ళ నుడికట్టు ప్రచురితమైంది - పొద్దు <http://poddu.net/>
> వెబ్ పత్రికలో.
> గడిని డౌనులోడు చేసుకోవడం, ప్రింటు తీసుకోవడం, నింపి మళ్ళీ పోస్టు చెయ్యడం.. ఇవేవీ అవసరం లేదు.
> కీబోర్డుతో పూరించుకుంటూ పోవడం, అంతా అయ్యాక మీ ఈమెయిలు ఐడీని రాసి సబ్మిట్ చెయ్యడం, అంతే!
> ఆన్లైనులో నుడికట్టును పూరించడంలోని ఆనందాన్ని అనుభవించండి
> <http://poddu.net/gadi/crossword.php>.
> -శిరీష్
>
>
> >


--~--~---------~--~----~------------~-------~--~----~
మీరు "telugublog" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home