Monday, December 11, 2006

[telugublog] Re: యూనీకోడులో తెలుగు సైట్లు

ఇది చదువరి గారిచ్చిన సమాచారం. credit ఆయనది.
మనిద్దరి తరఫున ఆయనకు కృతజ్ఞతలు.

 
On 12/11/06, రవి వైజాసత్య <vyzasatya@gmail.com> wrote:
for bringing it to us. otherwise we wouldn't know it for sometime

On Dec 11, 2:16pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
<iamramuh...@gmail.com> wrote:
> Ravi,
>
> Ranare is unable to guess why Ravi thanked him, you hava any idea why?
>
> -Ranare
>
> On 12/11/06, రవి వైజాసత్య < vyzasa...@gmail.com> wrote:
>
>
>
>
>
> > this is very good!!. thanks ranare and medhas.org team.
> > it is based on php port of padma. but i am not sure of google search
> > because this is just on-the-fly conversion of an input link.
> > but some one can build a search engine with this port though..
>
> > On Dec 11, 9:07am, "Ramanadha Reddy Yarrapu Reddy"
> > <iamramuh...@gmail.com> wrote:
> > > MSN Telugu తప్ప ఇంకో దినపత్రిక google search లో కనబడేది కాదిన్నాళ్లూ.
> > > త్వరలో చూడబోతున్నామన్నమాట!!
>
> > > On 12/11/06, Malini <malini.chaki...@gmail.com> wrote:
>
> > > > vow...vow...vow..chala chala great news....
>
> > > > Chaduvari wrote:
> > > > > ఈనాడు, ఆంధ్రజ్యోతి, దట్స్
> > > > > తెలుగు లాంటి సైట్లను
> > > > > యూనికోడులో చూసే సౌకర్యం
> > > > > వచ్చేసింది.http://uni.medhas.org/కు
> > > > > వెళ్ళి మనక్కావలసిన సైటును
> > > > > ఎంచుకుంటే దాన్ని
> > > > > యూనికోడులో చూడొచ్చు.
> > > > > దీన్ని రాసిన వాళ్ళు -
> > > > > విఘ్నేష్, హర్షిత. యాహూ Digital
> > > > > Telugu గుంపులో దీనికి
> > > > > సంబంధించిన మెయిలు చూసాను.
> > > > > ఇక మనం తెలుగు వెబ్‌సైట్ల
> > > > > లో శోధించే సాఫ్టువేరుకు
> > > > > శ్రీకారం
> > > > > చుట్టొచ్చనుకుంటాను.--http://yarnar.blogspot.com--http://yarnar.blogspot.com


--
http://yarnar.blogspot.com
--~--~---------~--~----~------------~-------~--~----~
మీరు "telugublog" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home