[telugublog] Re: తెలుగు బ్లాగర్ల సంఘం అద్భుతమైన ఆలోచన.
తప్పకుండ చేర్చవచ్చు. ఈ
నిధుల గురించి నా వంతుగా
పదివేల రూపాయలు
ఇస్తానని(తెప్పిస్తానని)
దీప్తిధార లో "బ్లాగర్ల
వికీపీడియన్ల సమావేశ"
అభిప్రాయాలకింద వ్రాశాను.
సి.బి.రావ్ గారు ఈ విషయం
గురించి త్వరలో మీతో
చర్చించవచ్చు.
విహారి
--~--~---------~--~----~------------~-------~--~----~
మీరు "telugublog" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home