Tuesday, December 12, 2006

[telugublog] Re: యూనీకోడులో తెలుగు సైట్లు

ముందుగా ఇంత మంచి సమాచారాన్ని తెలియజేసినందుకు చదువరిగారికి కృతఙ్ఞతలు.

నేను ఎన్నో రోజులనుంచీ ఆంధ్రభారతి సైటు యూనికోడులో ఉండాలి అని అనుకునేవాడిని. ఆ సైటుకూడా ఈ ప్రయత్నంలో భాగమవ్వడంతో నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా గాదు.

c.b.రావు గారు గుర్తుచేసి, వీవెన్ గారు చెప్పిన్నట్టు avkf.org సైటుకూడా ఎంతయినా యూనికోడులో ఉండదగ్గ తెలుగు సైటు. నాకు avkf.org వారితో ముఖ పరిచయం ఉంది. కాబట్టి ఈ కొత్త ప్రయత్నం గురించి వారికి తెలియజేసి వారితో ఈ విషయమై ముందరికి తీసుకువెళ్ళడంలో నేను శ్రద్ధ వహిస్తాను.

Digital Telugu గుంపులో ఈ విషయాన్ని చెప్పిన, ఈ సైటుని host చేస్తున్న spvp ప్రసాదు నా స్కూలుమేటు. కాబట్టి అతని సంకేతిక సహాయంకూడా తీసుకుని avkf.org వారిని సంప్రదిస్తే పని సులువవుతుందని నా అభిప్రాయం.

రవిగారు, మీ వైపు నుంచి కూడా ఒక సూచన అందించండి avkf వారికి.

శ్రీహర్ష.

On 12/12/06, రవి వైజాసత్య <vyzasatya@gmail.com> wrote:
అలాంటి స్క్రిప్టు రాయటము
పెద్ద కష్టమేమీ కాదు. గొప్ప
సంగతి వాళ్లు ఒప్పుకోవటమే.
నేను వాళ్లకి రాసి చూస్తా
ఏమంటారో. మీరు కూడా
రాసిచూడండి.

On Dec 12, 3:48am, "Veeven (వీవెన్)" < vee...@gmail.com>
wrote:
> We can actually convince them to have their site in Unicode. They
> create those image files using non-unicode fonts. As said by Harsha,
> it may be difficult for them to change to new system (typing telugu
> text, etc) at once. If there is a transformer (from the encoding they
> are using to Unicode), they can continue to use their way of doing
> things but the output can be transformed to Unicode and then published
> to the website. They can be ready to change their site to Unicode,
> only if that does not involve drastic change in their workflow
> methods.
>
> On 12/12/06, Chandu < chanduonl...@gmail.com> wrote:
>
> > avkf.org వాళ్ళు dynamic fonts వాడటం లేదు.
> > అన్నీ image files.
> > దానిని మార్చడం
> > కుదరకపోవచ్చు.--
> వెబ్సైట్:http://veeven.com/| బ్లాగు:http://veeven.wordpress.com/
--~--~---------~--~----~------------~-------~--~----~
మీరు "telugublog" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home