Friday, December 8, 2006

[telugublog] Re: తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియనుల సమావేశం - డిసెంబర్ 2006

కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సమావేశానికి రాలేకపోవచ్చు. వీలైనంతలో 4
గంటలకైనా రావడానికి ప్రయత్నిస్తా.

అందరూ ముందర ఓ చోట చేరడానికి చదువరి, రావుగారు, త్రివిక్రమ్ (లేదా
ఇంకెవరైనా) మీ నంబరు ఇచ్చి అందరినీ సమన్వయపరచగలరా?

కృతజ్ఞతలు,
వీవెన్.

On 12/7/06, Veeven (వీవెన్) <veeven@gmail.com> wrote:
> ఎవరూ మర్చిపోలేదుకదా, ఈ సారి సమావేశం పుస్తక మేళాలో (పీపుల్స్ ఫ్లాజా,
> నెక్లస్ రోడ్డు, హైదరాబాదు) సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు.
>
> ఎప్పటిలానే ప్రధమచేరిక స్థలం సింహద్వారమే!
>
> సంప్రదించవలసిన నంబర్లు: 98664 95967 (వీవెన్), ఇంకా ఎవరైనా?
>
> http://veeven.com/misc/telugu-web-A3.pdf

ఈ కరపత్రం కాపీలు
> సాధ్యమైనన్ని కావాలి. ఎవరైనా ముందుకొస్తున్నారా?
>
> వీవెన్
>


--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

--~--~---------~--~----~------------~-------~--~----~
మీరు "telugublog" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home